అమరావతిని రాజధానిగా ఉంచుతానని చెబితే రాజీనామా చేస్తానని, గెలిస్తే అమరావతినే కొనసాగించాలి అన్నట్లుగా రఘురామకృష్ణంరాజు చెప్పారు. అయితే ఎంపీ సవాల్ని జగన్ పెద్దగా లెక్కలో తీసుకున్నట్లు కనిపించలేదు. ఆయన ఎప్పుడైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారో అప్పుడే, రాజుగారిని లెక్కలో నుంచి తీసేసినట్లు తెలుస్తోంది.