బీజేపీ కుల రాజకీయాలను చేస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత తులసి రెడ్డి. ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది రాష్ట్ర పరిస్థితి.. ఇక సంక్షేమ పథకాలు నత్త నడకగా సాగుతున్నాయంటు ఆవేదన వ్యక్తం చేశారు.