రాజమండ్రిలో హిందు మనోభావాలను దెబ్బతీసేలా వెలుగు చూసిన మరో ఘటన. వినాయకుడి విగ్రహానికి మలాన్ని పూసి అపచారం చేసిన దుండగులు..