ఎల్పీజీ గ్యాస్ ధర పెంచారంటూ చేస్తున్న ప్రచారాన్నిఏపీ ప్రభుత్వం ఖండిచింది. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. వంట గ్యాస్ ధర పెంచకపోయినా.. పెంచారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆపాలని, ప్రజలను గందరగోళంలోకి నెట్టడం సరికాదని అన్నారు అధికారులు.