ఏపి రైతులపై మైక్రోసాఫ్ట్ సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల సతీమణి అనుపమ గొప్ప మనసు చాటుకున్నారు..ఆంధ్రప్రదేశ్లోని రైతులు, వ్యవసాయ కూలీల అదనపు ఉపాధి కోసం అనుపమ 2 కోట్ల రూపాయిల విరాళం ప్రకటించారు.