ఏపీలో కరోనా రికవరీ రేటు భారీగా పెరుగుతోంది. ఆస్పత్రుల్లో చేరి డిశ్చార్జి అవుతున్నవారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. కరోనాతో ఆస్పత్రిలో చేరి ఇతర దీర్ఘకాలిక వ్యాధులబారినపడుతున్నవారికంటే.. కోలుకుని ఇంటికెళ్తున్నవారి సంఖ్యే చాలా ఎక్కువ. ఏపీలో తాజాగా కరోనా రికవరీ రేటు 82.37 శాతానికి చేరింది.