కరోనా వ్యాక్సిన్ ను 2021 మార్చిలోగా అందుబాటులోకి తెస్తాం అంటున్న భారత్ ప్రముఖ వ్యాక్సిన్ ఉత్పత్తిదారుల సంస్థలు..... ముందుగా కరోనా వారియర్స్ కు మరియు వృద్ధులకు వ్యాక్సిన్ ఇచ్చేలా యోచన. వీలైనంత అతి తక్కువ ధరకే వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామంటూ ప్రకటన.