పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన అల్లర్లు, పలువురు ప్రముఖలపై అనుబంధ చార్జిషీటు దాఖలు, పార్లమెంట్ సమావేశాల్లోనూ ఈ అంశంపై చర్చ జరిగే అవకాశం.