స్పీకర్ తమ్మినేని సీతారాం.. అసెంబ్లీ, సెక్రటేరియట్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు వేయిస్తామని చెప్పి సోమేశ్వరరావు అనే వ్యక్తి ద్వారా డబ్బులు వసూలు చేశారని ప్రజలు మాట్లాడుతున్నారని చెప్పి కూన రవి సంచలన ఆరోపణలు చేశారు. అలాగే దీనికి సంబంధించి కొన్ని ఆడియో క్లిప్స్‌ని కూడా బయటపెట్టే ప్రయత్నం చేశారు.