ఎన్నికలయ్యాక మాత్రం నిదానంగా అనంతపురం జిల్లాలో టీడీపీ కాస్త గాడిలో పడినట్లే కనిపిస్తోంది. కొందరు వైసీపీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకిత రావడం కావొచ్చు, టీడీపీ నేతలు నిత్యం పోరాటాలు చేయడం, నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండటం కావొచ్చు...కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ పికప్ అయింది.