2019 ఎన్నికల ముందు కూడా పలువురు కాంగ్రెస్ నేతలు వైసీపీ, టీడీపీల్లోకి జంప్ కొట్టారు. ఇక టీడీపీలోకి వెళ్ళి పోటీ చేసినవారు చిత్తు చిత్తుగా ఓడిపోయారు. పైగా వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో వారంతా సైలెంట్ అయిపోయారు. ఎన్నికలై ఏడాది దాటేసిన కూడా వారు ఏపీ పోలిటికల్ స్క్రీన్‌పై కనిపించడం లేదు.