కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ ఎపిసోడ్ రోజుకో మలుపు, రాగిణి ద్వివేది, సంజనా గల్రానీల తర్వాత ఎవర్ని అరెస్ట్ చేయబోతున్నారనే దానిపై ఉత్కంఠ.