కంగనా రనౌత్ ముంబైని వీడి తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ కు చేరుకుంది. ‘నిరంతర దాడులు, తన ఆఫీస్ కూల్చివేత, చుట్టూ బాడీగార్డుల రక్షణ పెట్టుకోవాల్సిరావడం చూస్తే నేను ముంబైని పీఓకేతో పోల్చడం కరెక్టేననిపిస్తోంది’ అని అంటోంది కంగన. మహారాష్ట్ర సీఎం, సీఎం కొడుకుని.. కలిపి ఇరుకున పెట్టేలా మాట్లాడింది.