వైసిపి ఎంపీలు నిన్న జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో నూతన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సందర్భంలో తమ మద్దతును ఎన్డీఏ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది.