ఏపీలో ప్రధానంగా 19 నగరాలపై వాయుకాలుష్యం ప్రభావం తీవ్రంగా ఉందని అంచనా వేసింది కేంద్రం. నాలుగేళ్ల వ్యవధిలో (2014-2018) ఏపీలోని వివిధ నగరాలు, పట్టణాల్లో గాలి నాణ్యతపై జరిపిన అధ్యయనంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని 13 నగరాల్లో కాలుష్యం పెరిగిందని తెలిపింది.