రాజస్థాన్ కు చెందిన లోక్సభ సభ్యుడు హనుమాన్ బేనివాల్ పార్లమెంట్ సమావేశాలకు ముందు కరోనా పరీక్షలో పాజిటివ్ అని వచ్చింది. కానీ రాజస్థాన్ చేరుకున్నాక మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించగా ఆ రిపోర్టులో నెగిటివ్ అని వచ్చింది. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపారు ఆయన.