లండన్ లోని బకింగ్ హామ్ షేర్ కి చెందిన క్యాడిసే బార్బర్ అనే 35 ఏళ్ల టీచర్ తన స్కూల్ లో పదిహేనేళ్ల విద్యార్థితో అక్రమ సంబంధానికి తెరలేపింది. చివరికి గర్భవతి కావడంతో భర్తకు అసలు నిజం తెలిసింది.