దేశంలో మొత్తం ఏడు కొత్త బుల్లెట్ రైలు ప్రారంభించాలని నిర్ణయించుకున్న కేంద్ర ప్రభుత్వం.. హైదరాబాద్ నుంచి ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.