భార్య ఆత్మహత్య చేసుకుని దూరమైందన్న మనస్థాపంతో గుంటూరు జిల్లా కారంపూడి లో ఉండే అశోక్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు.