భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తోందన్న అనుమానంతో ఓ భర్త భార్యతో పాటు అత్తను దారుణంగా గొంతుకోసి హత్య చేసిన ఘటన రాజస్థాన్ లోని జైపూర్లో వెలుగులోకి వచ్చింది.