పాకిస్తాన్ దేశం ఆగడాలు రోజురోజుకూ శృతి మించుతున్నాయి. 2017లో 971 సార్లు, 2018లో 1629 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన దాయాది పాకిస్థాన్ దేశం... 2019 లో మాత్రం 3168 సార్లు కాల్పులకు తెగబడింది.