టీఎస్ సర్కార్ లే ఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్, అభివృద్ధికి ఆటంకంగా అనధికార, అక్రమ లేఅవుట్లు, లే అవుట్స్కి, ప్లాట్స్ రెగ్యులరైజ్కి ఇదే చివరి అవకాశం, ఎల్ఆర్ఎస్ చేయకపోతే మౌలిక వసతులు కల్పించబోమన్న సర్కార్