కోల్ కతా న్యూ టౌన్ కు చెందిన మహిళా న్యాయమూర్తి అనిందిత తన కంటే తన భర్త ఒక సంవత్సరం చిన్నవాడని సహించలేక ఏకంగా భర్త మెడకు మొబైల్ చార్జర్ వైర్ బిగించి హత్య చేసింది. ఇటీవలే కోర్టు ఆమెను హత్య కేసులో దోషిగా తేల్చింది.