ఐక్యరాజ్యసమితి ముందు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి బదులు కొత్త సంస్థను ఏర్పాటు చేయాలంటూ మిత్ర దేశమైన అమెరికా పెట్టిన తీర్మానాన్ని భారత్ తిరస్కరించి అలీన విదేశాంగ విధానాన్ని అమలు చేస్తున్నామంటూ మరోసారి నిరూపించింది.