ప్రస్తుతం పిఓకే ఎల్ఓసి వెంట ఉన్న మారుమూల గ్రామాలలో సైతం మౌలిక సదుపాయాలు వసతులు కల్పిస్తూ సరిహద్దుల్లో సైకలాజికల్ వ్యూహాన్ని అమలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం.