పిఎఫ్ ఖాతాదారులు ఈ అకౌంట్ ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడటంతో పాటు సుదీర్ఘంగా దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందవచ్చు. పీఎఫ్ అకౌంట్ దారులు మరణిస్తే ఏడు లక్షల వరకు ఇన్సూరెన్స్ లభిస్తుంది.