రైల్వే ప్రయాణికుల అందరికీ భారత రైల్వే శాఖ శుభవార్త వినిపించింది. త్వరలో ప్రయాణికుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో మరో 40 కొత్త రైలు సర్వీసులను ప్రారంభించేందుకు నిర్ణయించింది. సెప్టెంబర్ 21 నుంచి రైళ్లు పట్టాలెక్కనున్నాయి.