హెచ్డిఎఫ్సి బ్యాంక్ తమ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త వినిపించింది. బ్యాంక్ బేస్ రేటును పాయింట్ 0.5 శాతం మేర కోత విధించింది. దీంతో రుణ గ్రహీతలకు ప్రయోజనం కలగనుంది.