హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో లక్ష్మణ్ అనే మేస్త్రి తెల్లవారుజామున కనిపించడంతో దొంగ అని భావించిన స్థానికులు అతన్ని కొట్టి చంపారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.