ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో సురేష్ అనే కరోనా అనుమానితుడు పోలీస్ స్టేషన్ ముందే అంబులెన్స్ పై స్పిరిట్ చల్లి నిప్పంటించాడు. దీంతో ఆంబులెన్స్ పూర్తిగా కాలి బూడిద అయింది.