కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వైద్యులకు అందిస్తున్న 50 లక్షల బీమా పథకాన్ని మరో ఆరునెలల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.