డిప్రెషన్‌కు లోనైన మహిళ దానికి సంబంధించిన మందులు వాడుతూ ఉండడం తో అసహజ రీతిలో సెక్స్ కోరికలతో రగిలిపోయింది. దీంతో వెంటనే భార్యను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లగా భార్య ఒబేసివ్ కంపల్సివ్ డిసార్డర్ తో బాధపడుతున్నట్లుగా వైద్యుడు తెలిపాడు. ఇక డిప్రెషన్ మందులు వాడటం తగ్గించడంతో సాధారణ స్థితికి వచ్చింది మహిళ.