విశాఖలోని భీమిలిలో ప్రైవేటు ఉద్యోగి అనుమానాస్పద మృతి పోలీసులకు సవాల్ గా మారిపోయింది. స్నేహితుడితో సరదాగా గడపడానికి వెళ్లిన వ్యక్తి చివరికి ఆత్మహత్య చేసుకొని శవంగా మారాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.