స్టేట్ బ్యాంక్ తమ కస్టమర్లకు శుభవార్త వినిపించింది. ఏటీఎం మోసాల నుంచి తమ కస్టమర్లకు విముక్తి కలిగించాలని ఆలోచనతో ప్రస్తుతం 10 వేల కంటే ఎక్కువ నగదు కస్టమర్లు ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకున్నప్పుడు సంబంధిత రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి వచ్చిన ఓటీపీ ద్వారా విత్డ్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించింది.