టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బౌలర్ అంటూ ఆస్ట్రేలియా పేసర్ జేమ్స్ పాటిన్సన్ అన్నాడు. ఐపీఎల్లో బుమ్రా తో ఆడేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు.