చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం లో వివాహిత తన ఇద్దరు కవల పిల్లలతో ప్రియుడి మోజులో పడి బయటకు వెళ్లింది. కాగా మార్గమధ్యంలో ప్రియుడు ఇద్దరు కవలలు చెరువులో పడేయడంతో తీవ్ర మనస్థాపానికి గురై పురుగుల మందు తాగింది. ఆ తర్వాత ప్రియుడు కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.