స్లోవేనియా కు చెందిన 22 ఏళ్ల జాలిజా ఆడ్లేవీస్ అనే యువతి ఇన్సూరెన్స్ వస్తుంది అనే కారణంతో ఏకంగా తన చేయి తానే నరుక్కుంది. ఇక ఈ కేసు కోర్టు విచారణకు వెళ్లగా ఆమెకు 3 ఏళ్ల జైలు శిక్ష విధించారు న్యాయమూర్తి.