కోటక్ మహేంద్ర బ్యాంక్ తమ కస్టమర్ల కోసం శుభవార్త వినిపించింది. ఇక నుంచి http://www.kotak.com వెబ్సైట్ ద్వారా కస్టమర్లకు ఇంట్లో నుంచి ఆన్లైన్ ద్వారా హోమ్ లోన్ పొందే సౌకర్యాన్ని కల్పించింది.