భార్య తనపై కేసు పెట్టింది అని మనస్తాపం చెందిన భర్త పోలీస్ స్టేషన్ ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన గుంటూరు జిల్లాలోని వట్టిచెరుకూరు గ్రామంలో వెలుగులోకి వచ్చింది.