తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ గా చేసుకుని... రెక్కీ నిర్వహించి దొంగతనానికి పాల్పడుతున్న భార్యాభర్తలిద్దరిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇద్దరు దొంగలను రిమాండ్కు తరలించారు పోలీసులు.