ఫేస్బుక్ వేదికగా ఆంటీ తో పరిచయం ఏర్పడి ఓ యువకుడు మెసేజ్ చేస్తూ ఉండేవాడు. ఈ విషయం భర్తకు తెలిసి ఏకంగా స్నేహితుడితో కలిసి యువకుడిని దారుణంగా హతమార్చిన ఘటన మహారాష్ట్రలోని పూణే నగరంలో వెలుగులోకి వచ్చింది.