ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అసలు ఏపీలో ఎన్నికలు ఉన్నా లేకపోయినా కూడా ఈ రెండు పార్టీల మధ్య వార్ గట్టిగానే ఉంటుంది. టీడీపీ నేతలు జగన్పై విమర్శలు చేస్తే, వైసీపీ నేతలు చంద్రబాబుపై విరుచుకుపడుతుంటారు.