ఏపీ చరిత్రలో జగన్ అదిరిపోయే మెజారిటీతో గెలిచి, అద్భుతమైన పాలన అందిస్తూ దూసుకెళుతున్న విషయం తెలిసిందే. జగన్ పాలన మొదలై 16 నెలలు కావొస్తుంది. ఈ 16 నెలల పాలన చూస్తే, జగన్కు మంచి మార్కులే పడుతున్నాయి. ఎన్నికలకంటే ఎక్కువగానే జనం మద్ధతు జగన్కు లభిస్తుంది. అయితే జగన్కు ఇంత స్థాయిలో ప్రజాధరణ రావడానికి కారణాలు లేకపోలేదు.