సౌదీ కి మాత్రలు తీసుకెళ్లిన పాపానికి ఎనిమిదేళ్లు జైలు శిక్ష...అక్కడ ఆ ట్యాబ్లెట్లు నిషేధించిన కూడా తీసుకెళ్లారని జైలు శిక్ష తో పాటుగా,800 కొరడా దెబ్బలు,20 లక్షల జరిమానాను విధించాలని కోర్టు తీర్పు ఇచ్చింది.