ఏపిలో కరోనా కేసులు పెరగడానికి అసలు కారణమేంటి? నాయకుల నిర్లక్ష్యమా? మరేంటి? .. అంటూ జనాల్లో తలెత్తుతున్న ప్రశ్నలు.. తాజాగా 8,835 మందికి కరోనా సోకినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.