ఆర్ఎక్స్ 100 సినిమా నిర్మాత అశోక్ రెడ్డి ని శ్రావణి ఆత్మహత్య కేసులో ఏ-3 గా చేర్చారు పోలీసులు. ఆమెకు సినిమా అవకాశాలిప్పిస్తామని మాయమాటలు చెప్పి మోసం చేసినట్టు అనుమానిస్తున్నారు. అదే సమయంలో అశోక్ రెడ్డి చేసే సినిమాల షూటింగ్ కి కూడా శ్రావణి హాజరయ్యేదని తెలుస్తోంది. అశోక్ రెడ్డి అదుపులోకి వచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు బయటకొచ్చాయి.