బ్రిటన్ కి చెందిన భారత సంతతి వైద్య నిపుణుడు అజిత్ జార్జ్ కరోనా వైరస్ నుంచి వైద్యులకు రక్షణ కల్పించే ఓ మాస్క్ ను కనుగొన్నారు.