టమాటా లలో ఆక్సలేట్ ఎక్కువగా ఉండటం కారణంగా అతిగా టమాటాలు తింటే కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.