టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త శ్రీనివాస్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి కొడాలి నాని లను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హాట్సాఫ్ జగన్ గారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.