తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు చివరి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాగా ఈ పరీక్షలు నేటి నుంచి అక్టోబర్ 14 వరకు జరగనున్నాయి.